మిస్సింగ్ కేసు నమోదు

23-10-2026 | 06:03pm

నిర్మల్ అక్టోబర్ 23 ( విజయక్రాంతి) : సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామానికి(New Velmal Village) చెందిన భోజన్న(Bhojanna) అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు(Missing person case registered) చేసినట్టు స పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన భోజన తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఆధారాలు లభించకపోవడంతో సోన్ పోలీసులకు(Soan Police) ఫిర్యాదు చేశారు. ఆయనకు ఫోన్ ఉన్న ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు

మరిన్ని వార్తలు