దేవాలయాలకు రూ 10 కోట్లు నిధులు
నిర్మల్ నవంబర్ 6 ( విజయక్రాంతి) : నిర్మల్ నియోజకవర్గంలోని(Nirmal Constituency) వివిధ గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణం మరియు అభివృద్ధి పనుల కోసం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) రూ పది కోట్లు మంజూరైనట్టు తెలిపారు. ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులకు(Construction and development works of temples) కోసం ఏండోమెంట్ కమిషనర్ కార్యాలయం(Office of the Commissioner of Endowments) ద్వారా టెండర్లను పూర్తయి వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
చింతల్చంద గ్రామం: శ్రీ వినాయక స్వామి కళ్యాణ మండపం నిర్మాణం - రూ. 26,34,918/-
దిలావర్పూర్ గ్రామం: శ్రీ పోచమ్మ ఆలయానికి షెడ్ నిర్మాణం – రూ.15,62,895/. ధని గ్రామం: గుట్ట పోచమ్మ ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం – రూ.10,54,715/-
కడ్తాల్ గ్రామం: శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ గర్భాలయ నిర్మాణం – రూ.39,81,037/- జామ్ (చిన్నూరు) గ్రామం: శ్రీ హనుమాన్ ఆలయ పునర్నిర్మాణం – రూ.9,61,756/-నిధులు మంజూరయ్యాయని వివరించారు