ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ
12-09-2026 | 04:15pm
నిర్మల్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): నిర్మల్ ప్రెస్ క్లబ్(Nirmal Press Club) ఆధ్వర్యంలో శనివారం పాత్రికేయులకు ఉచితంగా మట్టి గణపతి లను లను నిర్వాకులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మట్టి గణపతిని ప్రతిష్టించి పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి భాస లక్ష్మీనారాయణ పాత్రికేయులు పాల్గొన్నారు.