కొడుకులు తిండి పెడతలేరు

26-10-2026 | 07:59pm

నిర్మల్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): నిర్మల్(Nirmal) పట్టణంలో బంగాల్పేట్ కు చెందిన పోసాని తన కుమారులు తన ఆస్తిని తీసుకొని తన పాలన, ఆలన, చూడడం లేదని తనకు అన్యానికి గురి చేస్తున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకున్న కొడుకులు అయినప్పటికీ తన పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని తనకు ఆధారం చూపాలని నిర్మల్ అడిషనల్ కలెక్టర్ రమేష్ రాథోడ్ కు వినతిపత్రాన్ని అందించింది.

మరిన్ని వార్తలు