అదనపు కలెక్టర్గా రాథోడ్ రమేష్ బాధ్యతల స్వీకరణ
18-10-2026 | 12:04am
నిర్మల్ అక్టోబర్ 17 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్గా రాథోడ్ రమేష్(Rathod Rames) శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్కు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.