ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

12-09-2026 | 07:56pm

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో గల శ్రీకర బ్యాంకు వారు తమ డిపాజిటర్లకు గణపతి నవరాత్రి ఉత్సవాలను(Ganpati Navratri celebrations) పురస్కరించుకొని బ్యాంకు మేనేజర్ అంతటి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బందితో కలిసి శనివారం ఉచిత మట్టి వినాయక విగ్రహాలను(clay ganesha idols) పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో జర్నలిస్టులు మంద శ్రీనివాస్ గౌడ్, బోయిని వినోద్,  యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్, డిపాజిటర్లు, అతిథులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు