విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలి

12-11-2026 | 06:27pm

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎస్సై చంద్రకుమార్ 

సుల్తానాబాద్, నవంబర్ 12 (విజయ క్రాంతి): విద్యార్థులు చదువులతో పాటు క్రీడాల్లో రాణించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ (Sultanabad SI Chandrakumar)  అన్నారు. గురువారం  సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ బీసీ బాలుర పాఠశాలలో ఉమ్మడి  జిల్లా స్థాయి   అండర్ -17 విభాగంలో జరిగే ఈ క్రీడా పోటీల ను ఎస్సై చంద్రకుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రకుమార్  మాట్లాడుతూ విద్యార్థులకు  క్రీదలు ఎంతగానో దోహద పడుతాయన్నారు. విద్యార్థులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు క్రీడాల్లో రాణించాలన్నారు,  ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోచంపల్లి చిన్నయ్య, ప్రిన్సిపాల్ కె. మాన్సీ, వైస్ ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్, డిప్యూటి వార్డెన్ ప్రమోద్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది, వ్యాయాను. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు