అభివృద్ధికి అడ్డు పడటం సరికాదు
06-11-2026 | 09:44pm
* కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్
కోహెడ, నవంబర్ 6 (విజయక్రాంతి): కోహెడ గ్రామ(Koheda village) అభివృద్ధి కి బీజేపీ(BJP) అడ్డుపడటం సరికాదని.. కాంగ్రెస్ మండలం పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్(Congress Mandal Party President Shetti Sudhakar) అన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న బీజేపీ మొదటి వార్డు సభ్యుడు ప్రవీణ్ కు పలుమార్లు జీపీ నుంచి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన విస్మరించారని.. దింతో రెవిన్యూ అధికారులు స్పందిచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉందన్నారు.