శ్రీరాములపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి
18-09-2026 | 12:37pm
కోహెడ,(విజయక్రాంతి): కోహెడ మండలం(Koheda Mandal) శ్రీరాములపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షులుగా మల్యాల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... తమ ఎన్నికకు సహకరించిన మండల, గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.