కొనసాగుతున్న అన్నదానం
11-10-2026 | 08:09pm
కోదాడ (అనంతగిరి)అక్టోబర్ 11(విజయక్రాంతి) : అనంతగిరి అయ్యప్ప సన్నిధిలో(Ananthagiri Ayyappa Sannidhi) అన్నప్రసాద వితరణలో భాగంగా 5 వ రోజు ఆదివారం సుమారుగా 200 మంది స్వాములు అన్నప్రసాదం(Annaprasadam) స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకులు బుర్రా పుల్లారెడ్డి - సుధారాణి* దంపతులు, పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష* దంపతులు, వ్యవహారించినారు.కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, పోలిశెట్టి నరసింహారావు, ముస్కు మధు సూదన్, కుమ్మరి గురవయ్య, నల్లా నరేష్ రెడ్డి, ఆనంతుల ఉపేందర్, ఈదుల యాదగిరి, గరిడేపల్లి ఉపేందర్, గరిడేపల్లి రాము,అయితనబోయిన వెంకటేశ్వర్లు, తదితర భక్తులు పాల్గొన్నారు