కొనసాగుతున్న అన్నదానం
24-10-2026 | 07:53pm
కోదాడ అక్టోబర్ 24(విజయక్రాంతి) : అనంతగిరిలోని(Ananthagiri) అయ్యప్ప సన్నిధిలో(Ayyappa Temple) ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 18,వ రోజు శనివారం సుమారుగా 530 మంది స్వాములు అన్నప్రసాదం(Annaprasadam) స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకుల తొ పాటు ఖానాపురం వాస్తవ్యులు శ్రీ అలవాల సైదులు దంపతులు వ్యవహారించినారు.కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు , పందిరి వీరయ్య, అల్లెబోయిన కోటయ్య, ,పి. నరసింహారావు,గరిడేపల్లి ఉపేందర్,మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.