బీహెచ్పీ జిల్లా అధ్యక్షుడిగా మురళీకృష్ణ

16-09-2026 | 08:32pm

వరంగల్ (విజయక్రాంతి): భారతీయ హిందూ పరిషత్(Bharatiya Hindu Parishad) జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోల శివరామకృష్ణ చేతుల మీదుగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా సిలివేరు మురళీకృష్ణ నియామకు పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ సిలివేరు మురళీకృష్ణ మాట్లాడుతూ, హనుమకొండ జిల్లాలో ధర్మ పరిరక్షణ, ఆలయాల పర్యవేక్షణ మరియు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు