సాంగిడిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

21-10-2026 | 06:02pm

బేల అక్టోబర్ 21(విజయక్రాంతి): మండలంనీ సాంగిడి లో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి(Sama Rupesh Reddy) ఆధ్వర్యంలో సర్పంచ్ భూపతిరెడ్డి, ఉపసర్పంచ్ జిమ్మ శేఖర్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజాపాలనలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు(Sanction of houses) చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు