నేడు మండలం సర్వ సభ్య సమావేశం
22-09-2026 | 05:46pm
బోథ్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండల సర్వసభ్య సమావేశాన్ని(Mandal General Body Meeting) ఈనెల 23 మధ్యాహ్నం 11 గంటలకు రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎల్ రమేష్ తెలిపారు. సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో అభివృద్ధి పనుల పై చర్చ జరగనున్నందున సకాలంలో హాజరు కావాలన్నారు.