సదాల్పూర్‌కు కొత్త పంచాయతీ భవనం

05-11-2026 | 01:06pm

బేల, నవంబర్ 05 (విజయక్రాంతి): వీబీజీ రామ్ జీ నిధులతో సదాల్పూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మార్షకొల్లే మంగేష్ పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధిలో భాగంగా నూతన పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు