అయ్యప్ప ఆలయానికి నూతన పాలకవర్గం

10-10-2026 | 04:16pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 10, (విజయక్రాంతి): ఇల్లెందు నియోజకవర్గంలోని(Illendu Constituency) శ్రీ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయానికి(Sri Harihara Kshetram Ayyappa Swamy Temple) తెలంగాణ ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచన మేరకు దేవాదాయ శాఖ()Endowments Department ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ చైర్మన్‌గా రాజూరి మంజుల, సభ్యులుగా లింగంపల్లి శ్రీనివాస్, చెరుకుమళ్ల శంకర్, నల్ల సురేష్ కుమార్, బొల్లి శబరీష్ కుమార్, బతుల చిన్చమ్మ నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు