విండో చెర్మన్ కు సన్మానం

09-10-2026 | 08:30pm

సదాశివనగర్, అక్టోబర్ 09(విజయక్రాంతి): అడ్డూర్ ఏల్లారెడ్డి సింగల్ విండో చైర్మన్(Addur Yellareddy Single Window Chairman) గా బాధ్యతలు స్వీకరించిన బొంబాత్తుల లింగాగౌడ్(Bombathula Linga Goud) ను శుక్రవారం ఎల్లారెడ్డి గౌడ సంఘం(Yellareddy Gowda Sangham) ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ మాత ఆలయం వద్ద శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాగౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్,రాజేందర్ గౌడ్, నర్సా గౌడ్, ఉమాకాంత్ గౌడ్,చక్రధర్ గౌడ్, రవి గౌడ్,వెంకటేశ్వర గౌడ్,లింగాగౌడ్, పోచగౌడ్, గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేష్ గౌడ్,నటరాజ్ గౌడ్, నితిన్ గౌడ్,సంతోష్ గౌడ్,సాయి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు