అయ్యప్ప నిత్యన్నదాన శిబిరానికి స్టీల్ ప్లేట్ల అందజేత

09-10-2026 | 08:35pm

సుల్తానాబాద్, అక్టోబర్, 09 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ శాస్త్రీనగర్ శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో(Sri Sri Sri Ayyappa Swamy Temple) తరచూ జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి(Anna Prasad distribution program) గాను స్థానిక శివ సాయి డిజిటల్ కలర్ ల్యాబ్(Shiva Sai Digital Color Lab) యజమాని పూసాల స్రవంతి రామకృష్ణ దంపతులు  ప్లాస్టిక్ నివారణ లో భాగంగా 51 స్టీల్ ప్లేట్లను దేవాలయ వ్యవస్థాపకుడు సాయిరి మహేందర్ కు  శుక్రవారం  అందజేశారు. ఈ సందర్భం గా పలువురు స్రవంతి రామకృష్ణ దంపతులను అభినందించారు..

మరిన్ని వార్తలు