ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రోగులకు అన్నదానం

23-10-2026 | 06:18pm

కాగజ్ నగర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో కేంద్ర రైల్వే శాఖ(Union Ministry of Railways) , ఇంపాక్ట్ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp) వద్ద  సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(Dr. Palvai Harish Babu) అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 16వ తేదీన ప్రారంభమైన ఉచిత వైద్య శిబిరం శుక్రవారం నాటికి 8 వ రోజుకు చేరుకుంది. రోగులకు ఇబ్బందులు కలవకుండా ఉచితంగా అన్నదానం, మంచినీటి సౌకర్యం ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు కల్పిస్తున్నారు. రోగులకు మాత్రమే కాకుండా  డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఇతరులకు కూడా అన్నదానం ఉన్నారు.

మరిన్ని వార్తలు