స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

28-09-2026 | 01:36pm

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని 5, 6 వార్డుల్లోని రేషన్ కార్డు(Ration Card) హోల్డర్లకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్(Municipal Chairperson) బానోత్ సునీత(Banoth Sunitha) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ, తహసిల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు, సొసైటీ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి, శరత్, విజయ, సుజాత, శారద, అరుణ కుమారి, వీరేశ్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు