బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ
19-10-2026 | 06:45pm
మంచిర్యాల క్రైమ్: మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా బేర సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు సోమ వారం ఉత్తర్వుల కాపీని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షులు వెరబెల్లి రఘునాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ల చేతుల మీదుగా అందజేశారు.