బీజేపీ నేత అనిల్ మృతి తీరని లోటు

27-10-2026 | 09:00pm

అల్వాల్,   అక్టోబర్ 27,విజయ క్రాంతి: మచ్చ బొల్లారం డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు అనిల్(Senior BJP leader Anil)  మృతి చెందాడు.భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు(Ramchander Rao) మంగళవారం మృతుడి నివాసానికి విచ్చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అనిల్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందిస్తూ, అనిల్  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు