స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

25-11-2026 | 04:45pm

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 25, (విజయక్రాంతి): వెంకటాపురం మండలంలోని రేషన్ షాప్ నంబర్ 1లో స్మార్ట్ రేషన్ కార్డుల(Smart ration card) పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రేషన్  డీలర్స్ దౌల్తారావు దొందు వీరస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ రేషన్ సౌకర్యాలు మరింత సులభంగా అందనున్నాయి. వారన్నారు ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు