గ్రూప్ రాజకీయాలు మానుకోవాలి

24-11-2026 | 08:19pm

ముదిరాజ్ సంఘం నాయకులు కాళ్ల లింగయ్య ఆరోపించారు. 

కొల్లాపూర్ నవంబర్ 24: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని(Kollapur Mandal Headquarters) మహబూబ్ ఫంక్షన్ హాల్లో (Mahbub Function Hall) నిర్వహించిన మీడియా సమావేశంలో  ముదిరాజ్ సంఘం కోళ్ల లింగయ్య  మాట్లాడుతూ. ప్రపంచం మత్సకారుల దినోత్సవం నవంబర్ 21న పండుగల సాయన్న జయంతి రోజున కల్వకోలు సభకు అందర్నీ రావాలని జూపల్లి కృష్ణారావు పిలుపునిస్తే .

కొల్లాపూర్ పగిడాల శ్రీనివాస రెడ్డికి. ముదిరాజులను గ్రూపులుగా తయారు చేసి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రెండు సభలు పెట్టి అవమాన పరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పగిడాల శ్రీనివాస్ రెడ్డి ఎక్కడో  రాయలసీమ నుంచి వచ్చి ఎన్నికలప్పుడు ఆయన లబ్ధి పొందాడు.తప్ప ముదిరాజులకు చేసింది. ఏమీ లేదని ఆయన ఆరోపించారు.

గ్రూపు రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు వెంకట స్వామి గోవర్ధనగిరి. పుట్ట ఆంజనేయులు దేవల్ తిరుమలాపూర్. చెంది వెంకటస్వామి కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ పెబ్బేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు