ఘనంగా శ్రీవాసవి శరన్నవరాత్రులు
21-10-2026 | 05:09pm
దామరచర్ల :అక్టోబర్ :21 (విజయక్రాంతి): ఆర్యవైశ్య సంఘం(Arya Vysya Association) ఆధ్వర్యంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి(Sri Vasavi Kanyaka Parameshwari) అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు దామరచర్ల(Sharannavaratri Celebrations in Damaracharla)లో ఘనంగా జరిగాయి.ఉత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.