24 March, 2026 | 8:15 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి

20-09-2024 01:47 AM

పోలీసులు చోద్యం చూస్తున్నరు

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తున్న  కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాం డ్ చేశారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కాం గ్రెస్ పార్టీ దాడులపై గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, కౌశిక్‌రెడ్డి, సంజయ్, ఆర్. ఎస్. ప్రవీణ్‌కుమార్‌తో కలిసి డీజీపీకి ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరీశ్‌రావుపై దాడి జరిగితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మె ల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఎ మ్మెల్యే గాంధీపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.  కాంగ్రె స్ నాయకులు పుట్టినరోజు వేడుకలు పోలీసుస్టేషన్‌లో జరుపుకునే దౌర్భాగ్యం కాంగ్రెస్ పాలనలో నడుస్తోందని విమర్శించారు.