అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
07-08-2026 04:28 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని కురన్నపేట్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. . సందర్శనలో భాగంగా అధికారులు పాఠశాల ఆవరణను, తరగతి గదులను, పరిశీలించి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఎంఈఓ పద్మ అధికారులు పాల్గొన్నారు.






