కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సన్మానించిన ఏఎంసీ చైర్మన్
12-09-2026 | 07:43pm
బోథ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) మండల ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ అహ్మద్ రఫీని శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూలసత్యనారాయణ(Market Committee Chairman Mallepula Satyanarayana) అనుమానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కట్టబెట్టిన పదవికితగు న్యాయం చేయాలని సూచించారు. అంతేగాక పార్టీ బలోపే దానికి కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గిరీష్ షాకీర్ లతోపాటు అబ్రార్ అమీర్ యూసుఫ్ సమేందర్ రెడ్డిలు ఉన్నారు.