15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

అవార్డులనేవి వ్యక్తుల శ్రమకు గుర్తింపు లాంటిది

06-04-2025 12:14 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అవార్డులనేది వ్యక్తుల నిరం తర శ్రమకు గుర్తింపు లాంటిదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం ఎఫ్‌ఆర్‌ఆర్సీ గ్లోబల్ ఎక్స్‌లెన్సీ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిధిగా హారీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను, పుట్టిన నేతలను మరవకూదదన్నా రు. తెలంగాణ కొత్తగా ఏర్పడినా నిలకడగా అభివృద్ధి సాధిస్తోందన్నా రు. కేసీఆర్ పాలనలో దేశంలోనే రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాక తీయ, రైతుబంధు వంటి పధకాలు ఎంతో ప్రజాదరణ పొందాయన్నా రు. సాధారణంగా ఎన్నికలప్పుడు నాయకులు బిజీగా ఉంటారని, తా ను మాత్రం రిలాక్స్ మూడ్‌లో ఉం టానన్నారు. ఎన్నికల సమయంలో అనవసర ఒత్తిడికి గురి కాకుండా సంతోషంగా ఉంటానని తెలిపారు.