ఆలయానికి 5 లక్షల నిధులు

03-10-2026 | 06:08pm

భైంసా (విజయక్రాంతి) : భైంసా లోని పద్మావతి కాలనీలో వెంకటేశ్వర ఆలయం(Venkateswara Temple) వద్ద షెడ్డు నిర్మాణానికి(Shed construction) 5 లక్షల రూపాయల నిధుల మంజూరు అయినట్టు శనివారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్(MLA Pawar Ramarao Patel) తెలిపారు. మంజూరు పత్రాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గం లో ఆలయాల నిర్మాణం పై ప్రత్యేక  దృష్టి సారించడం జరిగిందన్నారు.. వెండి బంగారు వర్తక సంఘం నాయకులు మట్లాడుతూ  షెడ్డు నిర్మాణానికి నిధులు ఇచ్చినందుకు ధన్యవాదములు తెలిపారు.. కార్యక్రమం లో పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు