24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు

15-06-2025 04:53 PM

ములకలపల్లి (విజయక్రాంతి)ములకలపల్లి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarkaజన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారువేడుకల్లో పాల్గొన్న ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత పది ఏళ్ల నియంత పాలనపై పోరాటం చేసి పాదయాత్రతో ప్రజలకు చేరువై కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేసిన నాయకుడు భట్టి అన్నారు.

భవిష్యత్తులో వారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, జాతీయ రాజకీయాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలోఏ ఎం సి వైస్ చైర్మన్ కణితి సత్యనారాయణ బింగి శేషగిరి  ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు కరుటూరి కృష్ణ, శనగపాటి రవి, గాడి తిరుపతిరెడ్డి,  సురభి రాజేష్ ,అనంతుల సత్యనారాయణ, భూక్యా పత్తీలాల్, షేక్ జహీర్ ,మడకం చిరుమప్ప  వల్లెపు మహేష్, ఉమా, వంకదారి వెంకటేశ్వరరావు, పెనుబల్లి సూర్యనారాయణ,  కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శులు మిర్యాల అవినాష్ ,గజ్జెల రాకేష్ , అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్ యువజన కాంగ్రెస్ మండల నాయకులు ముదిగొండ శివ పొన్నూరు హరి NSUI మండల అధ్యక్షుడు గుంటూరు సాయిరాం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోషల్ మీడియా కన్వీనర్ దుగ్గి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.