నిమజ్జనం పనులను పరిశీలించిన చైర్ పర్సన్ దావ స్వాతి..
22-09-2026 | 11:55pm
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం పోచమ్మ చెరువు వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల(Vinayaka Navaratri celebrations) ముగింపు వేడుకల ఏర్పాట్లను బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్ల చేస్తున్నారు. ఏర్పాట్లలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఫోన్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు.