చలో అసెంబ్లీ ముట్టడి.. ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్
12-09-2026 | 07:07pm
బోథ్. సెప్టెంబర్ 12( విజయక్రాంతి): మండల కేంద్రంలో ఉన్న విద్యార్థి సంఘం(Student Union) మండల అధ్యక్షుడు బోయిడి ఆకాశం పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. దీంతో హైదరాబాద్కు వెళ్లేందుకు సిద్ధమైన పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు తమను అక్రమాలు చేయడం జరిగిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.