జానలదిన్న గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

12-09-2026 | 06:22pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 12(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని జానలదిన్న(Janaladinna) గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీలు   ఎన్నిక కొరకు,నేరేడుచర్ల మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్య అతిథులుగా తుంగతుర్తి ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జ్ ఇంజమూరి మల్లయ్య మాదిగ, ఎం ఎస్ పి సీనియర్ నాయకులు ఎడవల్లి చంద్రయ్య మాదిగ సమక్షంలో గ్రామ కమిటీ ఎన్నికలో ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ  అధ్యక్షుడు ఎల్.ముత్తయ్య, అధికార ప్రతినిధి పోలే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళ సందీప్, ఉపాధ్యక్షులు లంకె పెళ్లి నాగరాజ్,పోలే నవీన్, తక్కెళ్ళ బాబు, తక్కెళ్ళ కోటయ్య, మెరగాల  వెంకటయ్య, సైదులు,పెంటయ్య, జానయ్య, సోమయ్య,ఇజ్రాయిల్, బాలు,నాగార్జున,బాలు, నాగార్జున, వెంకటేశం, వీళ్ళు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు