అమోజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీస్టార్

26-04-2024 02:35:04 AM

అమోజాన్ ప్రైమ్‌లో  స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీస్టార్

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్’ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న థియేటర్‌లో విడుదలైంది. ఈ రోజు నుంచి ‘ఫ్యామిలీస్టార్’ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో  గోపీచంద్ ‘భీమా’ 

గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వంలో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం గత నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

టిల్లు స్కేర్ 

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్కేర్’. ఈ చిత్రం నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్   ప్రారంభం 

చుండూరు పోలీస్‌స్టేషన్ 

తారాగణం: కుంచ్‌కో బోబన్, జోజా జార్జ్ 

స్ట్రీమింగ్‌డేట్:  నేటి నుంచి ఆహాలో  స్ట్రీమింగ్ ప్రారంభం 

క్రాక్ (హిందీ) 

తారాగణం: విద్యుత్ జమ్వాల్, నోరా, ఫేతేహి

స్టీమింగ్‌డేట్:  నేటి నుంచి డిస్ని 

హాట్‌స్టార్‌లో   స్ట్రీమింగ్ ప్రారంభం 

దిల్ దోస్తీ డైలామా

తారాగణం: అనుష్కసేన్, తన్వీ ఆజ్మీ 

స్టీమింగ్‌డేట్:  ఈ నెల 25 నుంచి నుంచి ప్రైమ్‌వీడియాలో  స్ట్రీమింగ్ అవుతోంది 

సీటీ హంటర్  కొరియన్ వెబ్‌సీరిస్ 

స్టీమింగ్‌డేట్:  ఈ నెల 25 నుంచి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.