ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం
నేరేడుచర్ల, సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండల కేంద్రం లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో(MPDO Office) మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి సన్మానం చేయడం జరిగినది.ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందిన వారు... కె.శ్రీనివాస్ ఎస్ ఏ (తెలుగు) జెడ్.పి.హెచ్.ఎస్. చింతకుoట్ల, కె. సైదయ్య ఎస్ ఏ (బయో సైన్స్ ) జెడ్పిహెచ్చేస్ సోమవరం.
కే .కృష్ణవేణి (సోషల్ ) జెడ్ పిహెచ్ఎస్ దాచారం, డి. సైదమ్మ జిపఉపా, సోమవరం.ఎన్.శ్రీనివాస్,ఎస్జీటీ ఎంపిపిఎస్ లాల్ లక్ష్మీపురం., కె.ప్రసాద్ ఎస్జీటి ఎంపిపిఎస్ చింతబండ, బి. నాగరాజు ఎస్జీటి ఎంపీపీఎస్ మేడవరం.,బి.అంజయ్య ఎస్జీటి ఎంపీపీస్ సోమవరం.షేక్ .షఫీ,ఎస్జీటి ఎంపిపిఎస్ చింతకుంట్ల,బి. స్వాతి ఎస్జీటి,ఎంపీపీస్ దిర్సించర్ల, పి. ప్రతాప్ ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ ఎం ఆర్ సి నేరెడుచర్ల, కె. శ్రీనివాస్ రెడ్డి సి ఆర్ పి జెడ్పిహేచెస్ పెంచికల్దిన్నే కాంప్లెక్స.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, మండల విద్యాధికారి ఎం.బాలు నాయక్,ఎమ్మార్వో ఎస్. సైదులు, ఎంఆర్ఓ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, ఎల్ శ్రీనివాసరావు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, పరశురాములు,పిఆర్టియు అధ్యక్షులు ఎం.వెంకట్ రెడ్డి, యూ టి ఎఫ్ అధ్యక్షులు శీనయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.