8 April, 2026 | 10:20 PM

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి

29-06-2024 01:14 AM

హరీశ్‌రావు ములాఖత్

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోప ణలపై తీహార్ జైలులో ఉన్న ఎమ్మె ల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్‌రావు శుక్రవారం ములాఖత్ అ య్యారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని సూచించారు. ఇటీవలే మాజీమంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ సైతం కవితను ములాఖత్‌లో కలుసుకున్నారు.