ఘనంగా గాడిపల్లి భాస్కర్ జన్మదిన వేడుకలు

20-09-2026 | 07:01pm

గజ్వేల్‌, సెప్టెంబర్‌ 20: గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌(Former Municipal Chairman Gadipally Bhaskar) జన్మదిన వేడుకలను అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేయడంతో పాటు  అల్పాహారం అందించారు. 

మరిన్ని వార్తలు