కొండా లక్ష్మణ్‌కు ఘన నివాళి
28-09-2026 | 05:00am
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో (BJP State Office)నిర్వహించిన కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆళ్ల పురుషోత్తమరావు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓబీసీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు మోహన్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శైలేందర్ గౌడ్, సుధాకర్ గౌడ్, సంజయ్ ఘనటే (ఓబీసీ ఉపాధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు.