13 July, 2026 | 5:23 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

హర్యానాలో బీజేపీ.. జమ్మూకశ్మీర్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్

08-10-2024 11:33 AM

హరియాణా,(విజయక్రాంతి): హరియాణాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ,  క్షణక్షణానికి ఆధిక్యతాలు మారుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ 41, బీజేపీ 42 స్థానాల్లో  ముందంజలో ఉంది. 2 స్థానాల్లో ఐఎన్ఎల్డీ, 5 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నాయి. మరోవైపు, జమ్మూకశ్మీర్  విషయానికి వస్తే.. ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ అందుకున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతున్నాయి. దీంతో జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ 38 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 28, కాంగ్రెస్ 8, పీడీపీ 5, ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది.