భారీ వర్షం.. మురిసిన రైతాంగం

12-09-2026 | 07:13pm
  • బైంసా,(విజయక్రాంతి): భైంసా(Bhainsa) పట్టణ, పరిసర ప్రాంత గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం(Heavy rain) కురిసింది. పట్టణంలో మురుగు కాలువలు రోడ్లపై వర్షపు నీరు పెద్ద మొత్తంలో ప్రవహించింది. గత కొన్ని రోజులుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు రెండు ముఖం పడుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతులకు(Farmers) ఈ వర్షం కురవడంతో ఊరట చెందారు.

మరిన్ని వార్తలు