హనుమాన్ మందిరం నూతన షెడ్ ప్రారంభం

12-09-2026 | 06:29pm

బోథ్. సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని హనుమాన్ గల్లి లో పంచముఖి హనుమాన్ మందిరం వద్ద నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మికత కోసం ఆలయాలు అవసరమన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ మహేందర్ తో పాటు ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ సింగ్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాస్ బూతు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు