బ్యాంక్ అధికారులతో జడ్జి సమావేశం

22-09-2026 | 09:41pm

నిర్మల్ సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బ్యాంక్ లీగల్ సెల్ ఆర్థిక లావాదేవీల కేసులపై సీనియర్ సివిల్ జడ్జి పి రవీందర్(Senior Civil Judge P Ravinder) మంగళవారం బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్యాంకింగ్ సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించినందుకు సర్వ చూపాలని సూచించారు. ఇప్పటివరకు ఉన్న కేసులు పరిష్కారం కాని కేసులు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు