పదవ తరగతి ఫలితాల్లో కాకతీయ హైస్కూల్ ప్రభంజనం
కాకతీయ పాఠశాలలో 10వ తరగతి 100% ఉత్తీర్ణత
మంథని ఏప్రిల్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో కాకతీయ పాఠశాలకు చెందిన విద్యార్థినీ, వి ద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాకతీయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఫలితాలలో 29మంది విద్యార్థులకు 500కి పైగా అత్యున్నత మార్కులు సాధించడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వెలువరించిన 10 తరగతి పరీక్ష ఫలితాలలో కాకతీయ పాఠశాలకు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ పాఠశాలలో విద్యతో పా టు అన్ని రంగాల్లో విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను గుర్తించే విధంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈ 10వ తరగతి ఫలితాలలో 29మంది విద్యార్థులకు 500కి పైగా అత్యున్నత మార్కులు సాధించారు.డి. ఆరాధ్య 577/600, వి.శ్రీనిత 576 మార్కులు ఎస్ హర్ష శ్రీ 572 మార్పులు, డి.గాయత్రి 572 మార్కులు, టీ.శ్రీనిధి 562 మార్కులు, జి.అలేఖ్య555 మార్కులు, సాయి చందు 555 మార్కులు, ధన శ్రీ 553 మార్కులు, ధనుష్ చంద్ర 553 మార్కులు, ప్రణీత 546 మార్కులు, సహస్ర 543 మార్కులు, చరణ్ తేజ్ 540 మార్కులు, అంజలి 540 మార్కులు, మనీష్ 539 మార్కులు, జగదీష్ 539 మార్కులు, సుదీక్ష 538 మార్కులు, అర్జున్ 536 మార్కులు, ప్రిదిమ 535 మార్కులు, వెన్నెల 532, శ్రీవల్లి 531 మార్కులు, జేశ్వంత్ 528 మార్కులు, ఫహ ద్ ఖాన్ 525 మార్కులు, అభిరామ్ 521 మార్కులు, వరుణ్ 517 మార్కులు, రిశ్వాన్ 519 మార్కులు, చిరుత 514 మార్కులు, కా ర్తీక్ 510 మార్కులు, వర్ష 509 మార్కులు, శరణ్య 504 మార్కులు, లు సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ అద్భుత విజయానికి వి ద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభా వం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించడం మా పాఠశాల విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అం దరూ అభినందించారు. క్రమశిక్షణకు మా రుపేరుగా లంకని పట్టణంలోని పాఠశాలల్లో కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. విజయం సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వారి భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము అని ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ అద్భుత విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించడం మా పాఠశాల విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది.
ఈ సందర్భంగా ప్రతిభ కనబ రిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాము విజయం సాధించిన విద్యార్థులం దరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు మరింత ప్రకాశ వంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.






