కల్లు గీత కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

20-09-2026 | 06:03pm

జనగామ సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నర్మెట్ట మండల కల్లు గీత కార్మిక సంఘం(Kallu Geeta Workers' Union) సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులు  గోపగోని శ్రీధర్ గౌడ్, ఉపాధ్యక్షులు  ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్,కోశాధికారి  శ్రీనివాస్ గౌడ్ కార్యవర్గ సభ్యులుగా యాదగిరి గౌడ్, రాకేష్ గౌడ్, సతీష్ గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, రామకృష్ణ గౌడ్, నవీన్ గౌడ్, నరేష్ గౌడ్, విక్రమ్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.

మరిన్ని వార్తలు