ఎస్సీ సెల్ కమిటీల నిర్వహణకు ఇన్చార్జిగా కురుమే మహేందర్ ను నియామకం

22-09-2026 | 09:44pm

బోథ్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ ను నిర్మల్ జిల్లా(Nirmal District) ఎస్సీ సెల్ కమిటీల ఏర్పాటుకు ఇన్చార్జి బాధితులు కట్టబెట్టారు. టిటిసి ఎస్సి డిపార్ట్మెంట్ గాంధీ భవన్ నుండి అధికారికంగా ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో కట్టబెట్టిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహిస్తామన్నారు. ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు