ఉత్తమ్ పద్మావతి నగర్ లో మహా అన్నదానం

20-09-2026 | 05:31pm

కోదాడ సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని ఉత్తమ్ పద్మావతి నగర్(Utham Padmavathi Nagar)లో గణేష్ వేడుకల మండపం వద్ద ఆదివారం అన్నదానం నిర్వహించారు. దాత మేడవరపు అశోక్ రావు, రాధిక దంపతులు 2 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. తొలుత గణేషుడి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు