5 August, 2026 | 6:34 PM

డేతో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

05-08-2026 05:12 PM

నర్సాపూర్: సీజనల్ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం 'డ్రై డే' కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి నేతృత్వంలో గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి నిల్వ నీటి వల్ల దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదంపై ప్రజలకు వివరించారు. అనంతరం ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న పాత నీటిని తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.