ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి అరెస్ట్
08-09-2026 | 07:49am
హైదరాబాద్: ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నివాసంలో తాతా మధును ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
