వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

20-09-2026 | 05:55pm

బోధన్ సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో వ్యభిచార గృహంపై (Brothel)పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓ విటుడు, ఓ మహిళ, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లు, రూ.1,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు